నిరసనకు దిగిన వైసిపి నాయకులు

550చూసినవారు
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. 'వీకెండ్ కామెంట్ బై ఆర్కే' కార్యక్రమంలో వైసీపీ అధినేతపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. ఏబీఎన్ పత్రిక, ఛానెల్ కావాలనే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ, కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్