చీమకుర్తి: ప్రత్యేక అలంకరణలో లలిత త్రిపుర సుందరి దేవి

1166చూసినవారు
చీమకుర్తి: ప్రత్యేక అలంకరణలో లలిత త్రిపుర సుందరి దేవి
చీమకుర్తిలోని హరి హర క్షేత్రంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం, నవరాత్రులలో ఆరవ రోజున, అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులను దర్శనానికి అనుమతించారు. అనంతరం, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్