చీమకుర్తిలో భారీ వర్షం

2774చూసినవారు
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఆదివారం సాయంత్రం వర్షం ప్రారంభమైంది. ఉదయం 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వాతావరణ శాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్