సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీడీవో

153చూసినవారు
సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీడీవో
మంగళవారం సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సురేష్ బాబు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం కూలీలను పనికి వచ్చేలా చూడాలని ఆయన సూచించారు. పనిలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల లోపు ఫీల్డ్లో హాజరుకావాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్