విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సస్పెండ్ అయిన అధికారి

371చూసినవారు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సస్పెండ్ అయిన అధికారి
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని కె. వి పాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్కుమార్ను బుధవారం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇంటి పన్నుల వసూళ్లలో పురోగతి లేకపోవడం, గాడిపర్తివారిపాలెం ఇన్ఛార్జ్ కార్యదర్శిగా ఉంటూ అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్