రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

639చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
నాగులుప్పలపాడు మండలంలో బుధవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న కడప జిల్లా రాయచోటికి చెందిన రామాంజనేయులు స్వల్పంగా గాయపడ్డారు. ఆయన తన కారులో చీరాల వెళుతుండగా, ఎదురుగా వస్తున్న భీమవరం నుంచి నెల్లూరుకు రొయ్యల లోడుతో వెళుతున్న కంటైనర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు, కంటైనర్ దెబ్బతిన్నాయి. పోలీసులు ఈ సంఘటనపై వివరాలు సేకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్