ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

291చూసినవారు
ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శుక్రవారం భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకోవడానికి ఇంట్లోకి వెళ్లి తలుపు గెట్టివేసుకున్న వ్యక్తిని స్థానిక సీఐ ప్రసాద్ చాకచక్యంగా రక్షించారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే స్పందించి, ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్