సంతనూతలపాడు మండల పరిధిలోని చలప్పపాలెంలో మరమ్మత్తుల కారణంగా ఈ నెల 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ గోపి తెలిపారు. ఈ రెండు రోజులు చలప్పపాలెంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. వినియోగదారులు దీనిని గమనించాలని ఆయన సూచించారు.