సంతనూతలపాడులో సర్వే స్పెషల్ డ్రైవ్: డిప్యూటీ ఎంపీడీవో

241చూసినవారు
సంతనూతలపాడులో సర్వే స్పెషల్ డ్రైవ్: డిప్యూటీ ఎంపీడీవో
సంతనూతలపాడు మండలం చండ్రపాలెం ఎస్సీ కాలనీలో సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న యుఎఫ్ఎస్ స్పెషల్ డ్రైవ్ను బుధవారం డిప్యూటీ ఎంపీడీవో పి. రవికుమార్ పరిశీలించారు. ఆయన సర్వే రికార్డులను తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. గుడిపాడు గ్రామంలో ఇప్పటికే 82 శాతం సర్వే పూర్తవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, నిర్దేశించిన గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని సిబ్బందిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్