సంతనూతలపాడు లో వైసీపీ నిరసన ర్యాలీ

340చూసినవారు
శుక్రవారం సంతనూతలపాడులో వైసిపి ఇన్ ఛార్జ్ నాగార్జున ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి మేనిఫెస్టోను వైసీపీ నాయకులు తగలబెట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నాగార్జున తీవ్రంగా విమర్శించారు. 2029 ఎన్నికలలో వైసిపి తప్పక గెలుస్తుందని, జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్