అదుపుతప్పి ఆటో బోల్తా

4277చూసినవారు
మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ఆదివారం ఉమా మహేశ్వర హోటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జంక్షన్ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని 108 అంబులెన్స్‌లో దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్