నిర్వాసితుల ఖాతాలలోకి జమ అవుతున్న నగదు

2163చూసినవారు
నిర్వాసితుల ఖాతాలలోకి జమ అవుతున్న నగదు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి సోమవారం ఉదయం 7 గంటల నుంచి నగదు జమ అవుతున్నట్లు నిర్వాసితులు గుర్తించారు. రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు నిర్వాసితుల కోసం రూ. 300 కోట్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, నగదు జమ అవుతుండటంతో నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్