సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ నెల 15న విజయోత్సవ కార్యక్రమానికి యర్రగొండపాలెంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. యర్రగొండపాలెం
టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు కార్యక్రమ స్థలాన్ని పరిశీలించి, గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తామని తెలిపారు.