గొట్టిముక్కుల నాసరయ్య చేతుల మీదుగా జేసీకి 'నడిచే నీడలు' పుస్తకావిష్కరణ

848చూసినవారు
గొట్టిముక్కుల నాసరయ్య చేతుల మీదుగా జేసీకి 'నడిచే నీడలు' పుస్తకావిష్కరణ
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన సాహితీవేత్త, శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య, గురువారం మార్కాపురంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాహితీవేత్త నాసరయ్య తన 'నడిచే నీడలు' పుస్తకాన్ని జేసీకి అందజేశారు.

సంబంధిత పోస్ట్