ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ
టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు, త్రిపురాంతకం మండలంలోని ముడివేముల గ్రామంలో గురువారం
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండల
టీడీపీ అధ్యక్షులు మేకల వలరాజు యాదవ్,
టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. మేకల వలరాజు యాదవ్ పెన్షన్లను పంపిణీ చేశారు.