ఉరి వేసుకునే ఉద్యోగి ఆత్మహత్య

2301చూసినవారు
ఉరి వేసుకునే ఉద్యోగి ఆత్మహత్య
మార్కాపురం జిల్లా దోర్నాలలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద పట్టపగలు ఉద్యోగి ప్రసాద్ రావు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి హామీకి సంబంధించి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రసాద్ రావు, ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వాట్సప్ గ్రూప్‌లో మెసేజ్ చేసినట్లు తెలిసింది. తండ్రి ఆత్మహత్యతో కుమారుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రజలు ఈ ఘటనతో కలత చెందారు.

సంబంధిత పోస్ట్