అర్జీలు స్వీకరించిన ఎరిక్షన్ బాబు

132చూసినవారు
అర్జీలు స్వీకరించిన ఎరిక్షన్ బాబు
శుక్రవారం మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తమ సమస్యలను టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబుకు విన్నవించారు. ఆయన పలు అర్జీలను స్వీకరించి, కొన్నింటిని తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మిగిలిన సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్