వీరభద్రాపురం లో గాంధీ జయంతి వేడుకలు

1చూసినవారు
వీరభద్రాపురం లో గాంధీ జయంతి వేడుకలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వర నాయక్,శుక్రవరం గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ బాల్యం, విద్యాభ్యాసం, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్రను కొనియాడారు.