టీడీపీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

11చూసినవారు
టీడీపీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలో శుక్రవారం మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా త్రిపురాంతకం మండల టీడీపీ అధ్యక్షులు మేకల వలరాజు యాదవ్, సచివాలయం సిబ్బంది, టీడీపీ కూటమి నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యం, అహింస సిద్ధాంతాలను పాటించి గాంధీజీ చూపిన మార్గంలో ముందుకు సాగాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్