గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు

3చూసినవారు
గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు
ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో సోమవారం మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి ప్రముఖ రచయిత, శ్రీశ్రీ కళావేదిక జాతీయ సహాయ కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ గురజాడ ఒక కవి మాత్రమే కాదు, సమాజానికి చైతన్య శిఖరం అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్