పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ ఛార్జ్

995చూసినవారు
పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ ఛార్జ్
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పట్టణంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెల 1వ తేదీలోపు పెన్షన్లను అందజేస్తున్నామని ఎరిక్షన్ బాబు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల అమలుతో పేద కుటుంబాలు ఆనందంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్