ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో శుక్రవారం
టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు మండల
టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగలరెడ్డి, ఆర్యవైశ్య
టీడీపీ నాయకులు కొత్తమాసు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి మహాత్మా గాంధీ చేసిన సేవలను
టీడీపీ శ్రేణులు స్మరించుకున్నారు.