దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రామిశెట్టి శిరీష IIIT ప్రవేశాల్లో ప్రతిభ కనబరిచి ఆర్జీయూకేటీ (RGUKT) ఒంగోలు క్యాంపస్‌లో సీటు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పల్లెకోన శ్యాం ప్రసన్నతాంజలి, ఉపాధ్యాయులు శనివారం విద్యార్థినిని అభినందించారు. విద్యార్థిని మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.