పులుగుజ్జు దేవరం పార్దికదేహానికి టీడీపీ అధ్యక్షులు నివాళి

1చూసినవారు
పులుగుజ్జు దేవరం పార్దికదేహానికి టీడీపీ అధ్యక్షులు నివాళి
యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు త్రిపురాంతకం మండలం ఒడ్డుపాలెం ఎస్సి పాలెం గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ పార్టీ విధేయుడు పులుగుజ్జు దేవరం ఆకస్మాత్తుగా మరణించారు. ఈ  విషయం తెలుసుకొని వారి భౌతికకాయానికి త్రిపురాంతకం మండల టీడీపీ అధ్యక్షులు మేకల వలరాజు యాదవ్ నివాళి అర్పించారు. టీడీపీ కూటమి నాయకులు తదితరులు వారి వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్