లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలవలేదు.. ఎమ్మెల్యే

291చూసినవారు
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చి చెప్పినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేయడం ఆపలేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని మహా పాపం, మహా ఘోరం, మహా దుర్మార్గమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ సూచించారు.