వెట్టిచాకిరి నుంచి 10 మందికి విముక్తి

3చూసినవారు
వెట్టిచాకిరి నుంచి 10 మందికి విముక్తి
కొత్తపల్లి మండలం అల్లూరుకు చెందిన 10 మంది వెట్టి చాకిరి బాధితులను అధికారులు రక్షించారు. వారిని ముండ్లమూరు తహశీల్దార్ రజనీకుమారి వద్దకు తీసుకువచ్చి, అనంతరం అద్దంకి ఆర్డిఓ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. పలువురు సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు వారికి విముక్తి కల్పించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్