దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదొడ్డి బుధవారం దర్శి
వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ రెండేళ్లు కాలయాపన చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.