ముండ్లమూరు మండలంలో పర్యటించిన బూచేపల్లి

2చూసినవారు
ముండ్లమూరు మండలంలో పర్యటించిన బూచేపల్లి
ముండ్లమూరు మండలంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మంతా తుఫాను వల్ల పంట నష్టం జరిగిన తీరును రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్