గోడను ఢీకొన్న కారు.. వ్యక్తికి గాయాలు

4చూసినవారు
గోడను ఢీకొన్న కారు.. వ్యక్తికి గాయాలు
ప్రకాశం జిల్లా దొనకొండ నుంచి మార్కాపురం వైపు వెళ్లే రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి వద్ద మంగళవారం కారు అదుపుతప్పి కాంక్రీట్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కురిచేడు మండలం పి. గంగవరంకు చెందిన లింగారెడ్డి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన లింగారెడ్డిని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రామకృష్ణ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్