డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు

1272చూసినవారు
డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో పోలీసులు మాదకద్రవ్యాల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, డాగ్ స్క్వాడ్తో కలిసి బస్టాండ్, ఫుడ్ కోర్టులు, బేకరీలలో సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్