వరి పొలాలను పరిశీలించిన ప్రధాన శాస్త్రవేత్త రమేష్

6చూసినవారు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను శనివారం కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రమేష్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. నీళ్లలో మునిగిన పంటను ఎలా రక్షించుకోవాలో రైతులకు ఆయన వివరించారు. పూర్తిగా దెబ్బతిన్న పొలాల వివరాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని రమేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్