గడ్డి మందు ఇంజక్షన్ చేసుకొని మృతి

6చూసినవారు
గడ్డి మందు ఇంజక్షన్ చేసుకొని మృతి
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్ర సముద్రంలో ఎల్లయ్య అనే వ్యక్తి గడ్డి మందును ఇంజక్షన్ రూపంలో శరీరంలోకి ఎక్కించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన అతనికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్