ఉచిత శిక్షణతో ఉపాధి: డీడీయూజీకేవై ప్రాజెక్టులో అవకాశం

2148చూసినవారు
ప్రకాశం జిల్లాలోని దర్శి, మార్కాపురం ప్రాంతాలలో డీడీయూజీకేవై ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉచిత శిక్షణ అందిస్తున్నారు. మూడు నెలల పాటు సాగే ఈ శిక్షణలో భోజనం, వసతితో పాటు ప్రభుత్వ ధృవీకరణతో కూడిన ఉత్తమ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఆసక్తిగల అభ్యర్థులు 7093257609 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఈ ప్రాజెక్టు 2026 ఏప్రిల్ 28 వరకు కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్