గొట్టిపాటి లక్ష్మీ స్వీట్ వార్నింగ్.. వీడియో వైరల్

2చూసినవారు
తాము ఎన్నికల్లో ఓడిపోవాలని గతంలో వీడియోలు పోస్ట్ చేసిన వ్యక్తికి దర్శి టీడీపీ ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మంగళవారం నాడు అభయమిచ్చారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆమె వద్దకు వచ్చిన ఆ వ్యక్తితో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా పోస్ట్ చేసిన వీడియోలను పరిగణనలోకి తీసుకోనని, అలాంటి నైజం తనది కాదని, తాను ఒక డాక్టర్ అని ఆమె తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్