హనుమంతునిపాడు మండలం సీతారామపురం హైస్కూల్లో హెడ్మాస్టర్ పద్మావతి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇంగ్లీష్ టీచర్ బొప్పరాజు సుబ్బారావు హరిదాసు వేషం ధరించి, సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు.