కస్తూరిబా గాంధీ విద్యార్థుల ప్రతిభ

0చూసినవారు
కస్తూరిబా గాంధీ విద్యార్థుల ప్రతిభ
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ పాఠశాలలకు చెందిన అమూల్య, అర్చన, నాగలక్ష్మి, పుష్పలత, వైష్ణవి వంటి విద్యార్థినులు అధిక మార్కులతో ఆయా పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి సమాజానికి సేవ చేయడమే తమ లక్ష్యమని విద్యార్థినులు తెలిపారు. వారిని పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్