ప్రకాశం జిల్లాలో అద్భుత ఘటన.. ఎగబడి పూజలు

3చూసినవారు
ప్రకాశం జిల్లా ముండ్లమూరులోని మారెళ్లలో నూతనంగా ప్రతిష్ఠించిన బ్రహ్మంగారి గుడి వద్ద గ్రామ ప్రజలు పవిత్ర జలాలతో రావి చెట్టు వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. హోమానికి ఉపయోగించిన రావి చెట్టు పడగొట్టిన తర్వాత తిరిగి నిలబడటంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దీనిని దైవ మహిమగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నిన్న కలెక్టర్ కూడా ఈ సంఘటనను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్