ముండ్లమూరులో నిరసన కార్యక్రమం

1చూసినవారు
ప్రకాశం జిల్లా ముండ్లమూరులో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం జరిగింది. పట్టణంలో ర్యాలీ నిర్వహించి, టీడీపీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ బాండ్లను దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి రెండేళ్లు అయిందని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు 150 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you