తెలంగాణలోని వికారాబాద్‌లో మంగళవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెంకటకృష్ణారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైజాగ్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలను పార్లమెంట్లో వినిపించాలని లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరారు.