Apr 22, 2026, 12:04 IST/
ఎక్కడ కనిపించినా ప్రకాశ్ రాజ్ తల నరికేస్తాం: బీజేపీ
Apr 22, 2026, 12:04 IST
AP: రామలక్ష్మణులపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ ను "ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేయాలని, ఎవరు చంపేసినా ఆ బాధ్యత నేను తీసుకుంటానని" ఆయన హెచ్చరించారు.