Jan 26, 2026, 06:01 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
బెల్లంపల్లి: మేడారం బస్సులను సద్వినియోగం చేసుకోవాలి
Jan 26, 2026, 06:01 IST
బెల్లంపల్లి బస్టాండ్ ఆవరణలో మేడారం జాతర కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు.