పగిడి వాగు ఉధృతితో కొట్టుకుపోయిన వంతెన

4474చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సంగపేట, జగ్గంబోట్ల కిష్టాపురం గ్రామాల మధ్య పగిడివాగు ఉదృత్తికి రహదారి వంతెన కొట్టుకుపోయింది. మంతా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పగిడివాగు పొంగిపొర్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి, రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్