పెద్దపులి కాదు చిరుత పులి

20చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుములపల్లి గ్రామంలో సోమవారం అటవీ ప్రాంతంలో చిరుత పులి దాడిలో యమ భాస్కర్ అనే రైతుకు చెందిన ఓ గేదె మృతి చెందింది. సుమారు రూ. 30 వేల విలువైన గేదెను చిరుత చంపేసింది. పశువులను మేపుతున్న కాపర్లు చిరుతను గుర్తించినట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు చిరుత సంచారంపై నిఘా పెట్టారు.

ట్యాగ్స్ :