టమాటా లోడు లారీ బోల్తా

2చూసినవారు
టమాటా లోడు లారీ బోల్తా
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని ముత్రాసుపల్లె జాతీయ రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున టమాటా లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో లారీ వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలవడంతో స్థానికులు అతన్ని వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గురైన లారీ నుంచి స్థానికులు టమాటాలను తీసుకుపోయారు.

ట్యాగ్స్ :