బెంబేలెత్తించిన నాగుపాము

3చూసినవారు
మంగళవారం రాత్రి మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారులో ఓ పెద్ద, అత్యంత విషపూరితమైన నాగుపామును చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం, ఆ పామును నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. జనవాసాల్లో ఇంత పెద్ద, విషపూరితమైన పాము కనిపించడం అరుదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్