రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

3చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మంగళవారం రాత్రి మార్కాపురం జిల్లా కంభం మండలం కందులాపురం సెంటర్లో లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కంభం పట్టణానికి చెందిన దిలీప్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. మొదట అతన్ని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్