కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమంలో అన్నా వెంకట రాంబాబు

3చూసినవారు
కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమంలో అన్నా వెంకట రాంబాబు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం శివపురం గ్రామంలో బుధవారం స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నా వెంకట రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :