గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి

6చూసినవారు
గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ముక్తాపురం గ్రామానికి చెందిన 25 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న బొంత భూతీశ్వరుడు రాజస్థాన్‌లో విధి నిర్వహణలో ఉండగా ఈ నెల 1వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. ఆర్మీ అధికారులు ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా, మంగళవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్