పెద్దపులి దాడిలో గేదె మృతి

4చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం ఓ రైతుకు చెందిన గేదెను పెద్దపులి దాడి చేసి చంపింది. మేత కోసం అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టిన గేదెపై పులి దాడి చేయడంతో అది మృతి చెందింది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :