హోంగార్డు ఇంట్లో చోరీ

0చూసినవారు
మార్కాపురం గిద్దలూరు పట్టణంలోని జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న హోమ్ గార్డ్ కాశయ్య ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువా పగలగొట్టి బంగారం, వెండి వస్తువులను అపహరించారు. హోంగార్డు కుటుంబం పెళ్లికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :